VIDEO: రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: పెద్దమందడి మండలం నుంచి అదేవిధంగా తారు రోడ్డును స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి ప్రారంభించారు. మణిగిల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం కోసం ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించింది అన్నారు.