VIDEO: గౌతమ్ మృతి.. ఉద్రిక్తత

VIDEO: గౌతమ్ మృతి.. ఉద్రిక్తత

HYD: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు గౌతమ్‌పై కొందరు వ్యక్తులుదాడి చేయడంతో తీవ్రగాయలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందాడు. గౌతమ్ మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు యువకులు మృతదేహాన్ని తరలించే వాహనాన్ని చౌరస్తాలో అడ్డుకుని ధర్నాకు యత్నించారు. పోలీసులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. లాఠీ చార్జి చేసి చదరగొట్టారు.