TTD ఆలయాల్లో ఇకపై సులభంగా UPI చెల్లింపులు
TPT: దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో భక్తులు సులభంగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయాల్లో భక్తుల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.