కులం పేరుతో దూషించి.. రాడ్డుతో దాడి

GNTR: కొల్లిపర మండలం సిరిపురానికి చెందిన రాంబాబు తెనాలి పెద్ద మార్కెట్‌లోని కూరగాయల షాపులో పనిచేస్తూ ఉంటాడు. రెండు రోజులు పనికి రాలేదని యజమాని వినయ్‌ను కులం పేరుతో దూషించి, రాడ్డుతో తలపై కొట్టాడని బాధితుడు తెలిపాడు. గురువారం సీఐ మల్లికార్జునరావు తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతున్న రాంబాబు వద్ద వివరాల సేకరించి కేసు నమోదు చేశారు.