VIDEO: 'BRS నేతలు అక్రమాలకు పాల్పడ్డారు'
MHBD: భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని BRS నేతలు అక్రమాలకు పాల్పడ్డారని MLA మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.BRS హయాంలో సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు.