పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

'POCSO' చట్టం ప్రకారం, ఎవరిని పిల్లలుగా పరిగణిస్తారు?
A) 14 సంవత్సరాల లోపు
B) 16 సంవత్సరాల లోపు
C) 18 సంవత్సరాల లోపు
D) 21 సంవత్సరాల లోపు

నిన్నటి ప్రశ్న: 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దేశం ఏది?
జవాబు: భారత్