వేతనాలు పెంచాలని మంత్రికి వినతి

వేతనాలు పెంచాలని మంత్రికి వినతి

ATP: జీతాలు పెంచాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు శనివారం108 డ్రైవర్లు, డీఈవోలు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో వేతనాలు పెంచాలని కోరినా ఎటువంటి మార్పు జరగలేదన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి అంశాల్లో స్పష్టత లేదని వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. సీఎంతో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.