'బంజారాల ఐక్యతను చాటాలి'

KMM: వర్షాలు సమృద్ధిగా పడి, చీడపీడలు ఆశించకుండా పంటలు బాగా పండాలని,పశు సంపద క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రతి సంవత్సరం ఆషాడంలో జరుపుకొనే బంజారాల శీత్లా పండుగను జూలై 9న జరుపుకొని బంజారా ఐక్యతను చాటాలని, ఆల్ ఇండియా బంజార సేవ సంఘం కొత్తగూడెం నియోజక వర్గ ఇంఛార్జ్ బాలు నాయక్ మాళోతు ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు.