VIDEO: 'అభివృద్ధి చూసి ఓర్వలేకే వైసీపీ విష ప్రచారం'

VIDEO: 'అభివృద్ధి చూసి ఓర్వలేకే వైసీపీ విష ప్రచారం'

NTR: అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. 1631 రోజుల రైతుల పోరాటం అమరావతిని నిలబెట్టిందన్నారు. వైసీపీ పాలనలో విజయవాడకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి బిల్లుకు పార్లమెంట్ మద్దతు ఉన్నా వైసీపీ వాకౌట్ చేసిందన్నారు.