'ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేసిన ఎంపీ'

'ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేసిన ఎంపీ'

NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఎంపీ కార్యాలయంలో ఆళ్లగడ్డకు చెందిన ముక్కమల్ల తులశమ్మ కుటుంబ సభ్యులకు రూ. 30,625 చెక్కు ఎంపీ గురువారం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ రావడానికి సహకరించిన ఎంపీకి బాధితురాలి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.