జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

NGkL: జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా తాడూరు మండలం యంగంపల్లిలో 40.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సిర్సనగండ్ల 40.5°C, బొల్లంపల్లి, లింగాల, కిష్టంపల్లి 40.4°C, తిమ్మాజిపేట 40.2°C, ఐనోల్, వెల్టూర్ 39.9°C, జటప్రోలు 39.8°C, కల్వకుర్తి 39.7°C, ఊర్కొండ 39.5°C, కోడెర్ 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.