VIDEO: సుద్ధ ముక్కపై బాబు జగ్జీవన్ రామ్

VIDEO: సుద్ధ ముక్కపై బాబు జగ్జీవన్ రామ్

SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్.. స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపైఇ ఆయన ప్రతిమను చెక్కి కళాత్మకతతో ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యం, పప్పు, చింత గింజలు, పెన్సిల్ మొనపై కళా ఖండాలు చెక్కి పలువురి మన్నలను పొందాడు.