యుద్దం ఎఫెక్ట్.. హాస్టల్స్‌లో కొత్త చర్చ
HYD: పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్దం ప్రభావం భాగ్యనగరంలో కనిపిస్తోంది. గ్యాస్ కొరత తీవ్రతో టీ, టిఫిన్ కట్ చేయడంతో హాస్టల్స్‌లో ఉండే వారి మధ్య కొత్త చర్చ నడుస్తోంది. 'ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన తిండి తగ్గించడం ఏంట్రా. మరి టిఫిన్ కట్ చేసిన పైసలు ఇస్తారా?. రేపటి నుంచి బ్రేక్ ఫాస్ట్ ఎలా?' అంటూ చర్చించుకుంటున్నారు. మరి మీ దగ్గర కూడా ఇలాంటి చర్చ జరుగుతుందా కామెంట్ చేయండి.