VIDEO: ఆకట్టుకుంటున్న మే పుష్పం
NZB: పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో అరుదైన దృశ్యం కనిపించింది. ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుని ఇంటి పెరట్లో వికసించిన ఈ పుష్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రకృతి సిద్ధమైన ఈ పూవు ముందుగానే పూయడం స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సంవత్సరం లో ఒక సారి మాత్రమే పూస్తుంది అని పేర్కొన్నారు.