'కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'కాలువ  పనులు త్వరగా పూర్తి చేయాలి'

NLG: పెద్దవూర మండలంలోని వరద కాలువలో అంతర్భాగమైన డి8, డి9 కాల్వ పనులు అసంపూర్తిగా నిలిచి పోవడంతో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ శనివారం సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.