'విశాఖపై చంద్రబాబుది సవతి ప్రేమ'

'విశాఖపై చంద్రబాబుది సవతి ప్రేమ'

విశాఖలో సుమారు రూ.5వేల కోట్లు విలువగల ప్రభుత్వ భూమిని ఎంపీ భరత్‌కు చెందిన గీతం సంస్థలకు కట్టబేట్టేందుకు జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ ఏజెండాలో పెట్టారని జిల్లా అధ్యక్షులు కె.కె.రాజు మండిపడ్డారు. బుధవారం జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లతో ఏజెండాలో అంశం తొలగించాలని మేయర్, కమీషనర్‌కు వినతి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాఖపై చంద్రబాబుది సవతి ప్రేమ అని అన్నారు.