జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

SKLM: జిల్లాలో శనివారం ఉష్ణోగ్రత వివరాలు క్రింది విధంగా ఉన్నాయని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ శనివారం తెలిపారు. మెళియాపుట్టిలో 41.7°C, పాతపట్నంలో 40.5°C, పొందూరులో 41.3°C, సారవకోటలో 41.7°C నమోదయ్యిందన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.