VIDEO: పంచాయతీ ఎన్నికల్లో దళితులకు అవమానం!
SDPT: అర్బన్ మండలం బక్రి చెప్యాల గ్రామపంచాయతీ ఎన్నికల్లో దళితులకు అవమానం జరిగిందంటూ దళితులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచిగా గెలుపొందిన జక్కుల శ్రీలత శ్రీనివాస్ 4 వార్డులు గెలిచిన దళితులకు ఉపసర్పంచ్ ఇస్తానని హామీనిచ్చి మోసం చేసాడంటూ మండిపడుతున్నారు. సర్పంచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ రీ ఎలక్షన్ను నిర్వహించాలని కోరారు.