విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: నర్సంపేట పట్టణ పరిధిలో సోమవారం 33 కేవీ టవర్ లైన్ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరమ్మతు పనులు పూర్తవగానే విద్యుత్ సరఫరా పున:ప్రారంభిస్తామని వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.