కలకోవ విద్యార్థికి 27వ ర్యాంకు

కలకోవ విద్యార్థికి 27వ ర్యాంకు

SRPT: మునగాల మండలం కలకోవకు చెందిన విద్యార్థి బుర్రి రిషిక్ కుమార్ ఎప్ సెట్‌లో రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయిలో ఓపెన్ కేటగిరీలో 241వ ర్యాంకు, OBC కేటగిరిలో 34వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బుర్రి శ్రీనివాసరావు నడిగూడెం మండలం సిరిపురం ప్రాథమిక పాఠశాల-2లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు.