నవంబర్‌లో ఆదిలాబాద్‌కు రానున్న కవిత
ADB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవంబర్ 3,4న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మేధావులు, ఉద్యమకారులు, యువతతో సమావేశమవుతారని పేర్కొన్నారు.