అంగన్వాడీలతో మంత్రి సంధ్యారాణి చర్చలు

అంగన్వాడీలతో మంత్రి సంధ్యారాణి చర్చలు

AP: అంగన్వాడీలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చర్చలు జరిపారు. అంగన్వాడీల 10 డిమాండ్లలో 9 ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలో జీతాల పెంపు హమీని తక్షణం నెరవేర్చాలని కొన్ని గ్రూపులు డిమాండ్ చేశాయి.