VIDEO: 'గడువులోగా మున్సిపల్ పనులు చెల్లించండి'
వనపర్తి మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పన్నులను చెల్లించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. బకాయిలు ఉన్న పనులను ఈ నెల 31 వరకు చెల్లించాలని ప్రజలను కోరారు. గడువు తేదీ తర్వాత చెల్లించే పన్నులపై వడ్డీ విధిస్తారని అదనపు భారాన్ని తప్పించుకోవడానికి గడువులోగా చెల్లించాలన్నారు.