ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు

ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు

ELR: ఈ నెల 25న అండర్-23 పురుషుల, 26న అండర్-19 బాలుర క్రికెట్ జట్ల ఎంపికలు జరుగుతాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఆదిత్య వర్మ తెలిపారు. అండర్-23లో పాల్గొనేవారు 1.9.2023 తర్వాత, అండర్-19లో పాల్గొనేవారు 1.9.2007 తర్వాత పుట్టిన వారు అర్హులు అన్నారు. ఇందుకు సంబంధించి ఒరిజినల్ ధ్రువ పత్రాలతో పాటు వ్యక్తిగత కిట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు.