VIDEO: రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KKD: రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూమి హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ రైతు భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.