VIDEO: కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి వేడుక

ప్రకాశం: పామూరు పట్టణంలో బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. మహిళలు కలశలతో మమ్మీ డాడీ సెంటర్ వద్ద నుండి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.