'మెడికల్ కళాశాలలా ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి'

'మెడికల్ కళాశాలలా ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి'

VZM: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకించాలని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కోరారు. ఎస్ కోట మండలం ఆలుగుబిల్లి, వినాయక పల్లి, తలారిలో సోమవారం జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు.