VIDEO: సర్పంచ్ రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో ఖరారు

VIDEO: సర్పంచ్ రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో ఖరారు

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో ఆధ్వర్యంలో ఇవాళ గ్రామపంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. జనాభా ఆధారంగా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని 171 గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు, 1520 వార్డులకు వార్డు రిజర్వేషన్లు నిర్ణయించబడాయి. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.