VIDEO: 'గోలేటి వారసంతలో అధిక దోపిడి నివారించాలి'

VIDEO: 'గోలేటి వారసంతలో అధిక దోపిడి నివారించాలి'

ASF: రెబ్బెన మండలం గోలేటి వారసంతలో వేలం పాట దక్కించుకున్న వ్యక్తి నిబంధనలకి విరుద్ధంగా వసూళ్లు చేస్తున్నట్లు వ్యాపారస్తులు ఆరోపించారు. గురువారం మాట్లాడుతూ.. ఒక్కో దుకాణం నుంచి రూ.40 వసూళ్లు చేయాల్సి ఉండగా నిబంధనలకి విరుద్ధంగా రూ.50 వసూళ్లు చేస్తున్నాడన్నారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, అధిక దోపిడి నివారించాలని కోరారు.