'అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు'

RR: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో GHMC కమిషనర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. వినాయక చవితి ప్రతి ఏడాది వస్తుందని తెలిసి కూడా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు అన్ని ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయని, రోడ్లపై ఊగిపడే ఎలక్ట్రికల్ వైర్లు, కేబుల్ వైర్ల గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.