VIDEO: బీసీలకు 42 % రిజర్వేషన్ ఇవ్వాల్సిందే : జేఏసీ
SDPT: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం నిరసన నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ సర్కిల్ వద్ద నాయకులు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు.