అలాంటి వీడియోలు చూస్తా: రష్మిక
'ది గర్ల్‌ఫ్రెండ్' సినీ ప్రమోషన్స్‌లో రష్మిక మందన్న ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను ఖాళీ సమయంలో టైం పాస్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా మోటివేషనల్ వీడియోలు చూస్తానని చెప్పింది. అలాగే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్, మూవీ ఫస్ట్ షోలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతుంది