‘పాపం ప్రతాప్’ టీజర్ విడుదల
తిరువీర్ హీరోగా, S.P దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది.