ట్రంప్ చైనా పర్యటన వాయిదా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకార ఈ నెలాఖరున ఆయన బీజింగ్‌లో పర్యటించాల్సి ఉంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఈ పర్యటనను మే 14,15 తేదీలకు మార్చినట్లు అమెరికా అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో దక్షిణకొరియా బుసాన్‌లో చివరిసారిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిశారు.