బంతి సాగు పై ముగ్గు చూపుతున్న రైతులు
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని రేఖంపల్లె గ్రామంలో రైతులు సుమారు 25 శాతం భూమిలో బంతిపూల సాగు చేపట్టినట్లు తెలిపారు. దీపావళి సీజన్‌లో బంతిపూలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఈ సారి చాలామంది రైతులు బంతి పంట వైపు మొగ్గు చూపారు. ఈ సీజన్‌లో బంతికి గిట్టుబాటు ధర లభించాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.