VIDEO: UPDATE..! మున్సిపల్ కార్యాలయంలో పాము
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో భారీ పాము కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కార్యాలయ సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. కార్యాలయం చుట్టూ ఉన్న చెత్తాచెదారం వల్ల పాములు వస్తున్నాయని వెంటనే తొలగించాలని ఉద్యోగులు కోరారు.