గురుకులాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన

NLG: ఇటీవల వెలువడిన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సీట్లు సాధించిన దామరచర్ల మండలం కొండ్రపోల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులను MLA బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం అభినందించారు. మొత్తం 4వ తరగతి విద్యార్థులు 29 మంది పరీక్ష రాయగా అందులో 23 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులతో వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు తెలిపారు.