VIDEO: షుగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
కోనసీమ: జిల్లా రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.