ఛత్రపతి శివాజీ ఫౌండేషన్.. మట్టి వినాయకులు పంపిణీ

KMR: ఛత్రపతి శివాజీ ఫౌండేషన్, పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గత 11 ఏళ్లుగా వినాయక చవితి సందర్భంగా లక్షకు పైగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ సంవత్సరం వినూత్నంగా ప్రతి ఇంటికి 1 అడుగు మట్టి వినాయక ప్రతిమను రూ.200 రవాణా ఖర్చుతో సహా, కేవలం రూ.20 కనీస రుసుముతో అందిస్తోంది.