ములుగు మున్సిపాలిటీలో 20 వార్డుల్లో గ్రామ సభలు

ములుగు మున్సిపాలిటీలో 20 వార్డుల్లో గ్రామ సభలు

MLG: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రతి వార్డులో నిర్ణీత ప్రాంతాల్లో అధికారులు,సిబ్బంది ఆధ్వర్యంలో సభలు జరుగుతాయి. మున్సిపాలిటీ ప్రజలు గ్రామసభను వినియోగించుకొని తమ ఫిర్యాదులు, అభ్యర్థనలు అందజేయాలని అధికారులు కోరారు.