ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించిన తహసీల్దార్

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించిన తహసీల్దార్

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట, కోనాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రజనీకుమారి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను ఆమె పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరపాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం కొనుగోలు జరపాలని సిబ్బందికి సూచించారు.