'వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లను తనిఖీ'

TPT: తిరుమలలోని పలు క్యూ లైన్లను, నారాయణగిరి షెడ్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లను శనివారం సాయంత్రం ఆదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ఆయన నారాయణగిరి ఉద్యానవనాల్లోని భక్తులు వేచి ఉండే షెడ్లు, క్యూలైన్లు, లగేజీ, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు.