గ్లోబల్ సమ్మిట్‌లో అరుదైన కూరగాయలు, పండ్ల ప్రదర్శన
HYD: తెలంగాణ రాష్ట్రంలో పండించే అరుదైన కూరగాయలు, పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను HYD గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాంలో ప్రదర్శించడం కోసం సిద్ధం చేశారు. పసుపు, ఎరుపు రంగు క్యాప్సికం, సిల్లేరు ఆకులు, హై క్యాలరీ వంకాయ, గడ్డి జాతికి చెందిన ఆకుకూరలు, దుంపలకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ పెంచేందుకు ఇక్కడ ప్రదర్శన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.