గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి  మృతదేహం లభ్యం

నెల్లురూ: నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో సచివాలయం దగ్గర ఉన్న చెరువు సమీపంలో ఓ మృతదేహం లభ్యం అయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అయితే సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.