'ఈనెల 10న PM జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా'
WNP: ఉపాధి అవకాశాల కల్పన ద్వారా యువతకు సాధికారులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వివిధ పారిశ్రమలతో DE&T, హైదరాబాద్ ఆధ్వర్యంలో నవంబర్ 10న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళ నిర్వహించనున్నట్లు వనపర్తి ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు http:www.apprenticeshipIndia.gov.In నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.