మధిరలో న్యాయవాదుల నిరసన

మధిరలో న్యాయవాదుల నిరసన

KMM: చేవెళ్ల బార్ అసోసియేషన్ యువ న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ మధుర బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ చేపట్టింది. తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ పిలుపుమేరకు కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉండి నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే 'అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్' అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.