VIDEO: 'ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి'
NRML: జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు.