నగరంలో కొత్త రేషన్ కార్డులు.. వచ్చే నెల నుంచి రేషన్..!

నగరంలో కొత్త రేషన్ కార్డులు.. వచ్చే నెల నుంచి రేషన్..!

HYD: గ్రేటర్ HYD పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 69 వేలకు పైగా కార్డులను ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. లక్షకు పైగా మార్పులు చేర్పులు జరిగాయి. వచ్చే సెప్టెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డులందరికీ రేషన్ బియ్యం అందించనున్నట్లుగా సీఆర్‌వో అధికారి ముజమిల్ ఖాన్ తెలిపారు.