VIDEO: కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

VIDEO: కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

VSP: కాగ్నిజెంట్ కార్యాలయాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ఈ సంస్థ ద్వారా ముందు అడుగు పడినట్లు తెలిపారు. జిల్లాను టెక్నాలజీలో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియాజేశారు. విద్యార్థులకు మరింత ఉద్యోగ అవకాశాలు మేరగు పడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.