రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

KRNL: తెర్నెకల్ గ్రామానికి చెందిన 52 ఏళ్ల చిట్టెమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి,చికిత్స పొందుతూ కర్నూలు ఆసుపత్రిలో మృతి చెందారు.సీఐ వంశీనాథ్ మాట్లాడుతూ..ఆమె పందిపాడు నుంచి తిరిగి వస్తుండగా కరివేముల సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించుకునే క్రమంలో కిందపడి గాయపడ్డారు. కుమారుడు లోకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.